Washington Hilton Hotel Firing: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు | Donald Trump – TV9 #TV9USA
Washington Hilton Hotel Firing: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు | Donald Trump – TV9
Washington Hilton Hotel Firing: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు | Donald Trump – TV9
వాషింగ్టన్ డీసీలోని ప్రఖ్యాత హిల్టన్ హోటల్‌లో ‘మీడియా రిపోర్టర్స్ కరస్పాండెంట్స్’ వార్షిక విందు జరుగుతుండగా కాల్పులు జరిగాయి.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 5 నుండి 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినబడటంతో విందులో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే స్పందించి ట్రంప్ మరియు వాన్స్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం అందరినీ షాక్‌కు గురిచేసింది.
► TV9 News App : https://ift.tt/gGKDiQl
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://ift.tt/Onjx0u5
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://ift.tt/GrsLhSI
► Follow us on Instagram: https://ift.tt/bXlSx4Y
► Follow us on Threads: https://ift.tt/J4uRPpG
#donaldtrump #WashingtonHilton #WhiteHouseCorrespondentsDinner #ShootingIncident #DonaldTrump #SecurityAlert #WashingtonDC #tv9telugu
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”

コメントを送信