TV9 USA Washington Hilton Hotel Firing : ట్రంప్ మీద కాల్పులు జరిపింది.. ఇతడే | Donald Trump – TV9
Washington Hilton Hotel Firing : ట్రంప్ మీద కాల్పులు జరిపింది.. ఇతడే | Donald Trump – TV9
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విందులో కాల్పులకు తెగబడిన ఆగంతకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ థామస్ అలెన్ గా గుర్తించారు. అతని ఫోటోను మీడియాకు రిలీజ్ చేశారు. పలు రకాల ఆయుధాలతో అతను సెక్యూర్టీపాయింట్ వద్దకు వచ్చాడని, తాము వేగంగా రియాక్ట్ అయిన అతడిని అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. కాల్పులలో ఓ ఆఫీసర్ గాయాపడ్డాడని, అయితే అతడు బుల్లెట్‌ఫ్రూఫ్ వేసుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు ట్రంప్ తెలిపారు. తన ట్రుత్ సోషల్ అకౌంట్‌లో అనుమానిత సాయుధుడి ఫోటోలు, వీడియోలను ట్రంప్ పోస్టు చేశారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#donaldtrump #WashingtonHilton #WhiteHouseCorrespondentsDinner #ShootingIncident #DonaldTrump #SecurityAlert #WashingtonDC #tv9telugu

コメントを送信