TV9 USA Washington Hilton Hotel Firing : కాల్పుల వేళ టేబుళ్ల కింద దాక్కొన్న సెలబ్రిటీలు – TV9
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక హిల్టన్ హోటల్ బాల్రూమ్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌తో సందడిగా ఉంది. అగ్రశ్రేణి జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు, హాలీవుడ్ సెలబ్రిటీలతో నిండిన ఆ హాలులో అందరూ విందును ఆస్వాదిస్తున్న తరుణంలో, ఒక్కసారిగా తుపాకీ కాల్పులను తలపించే భారీ శబ్దాలు వినిపించాయి. ఈ ఆకస్మిక శబ్దాలతో వేదికపై ఉన్నవారితో పాటు అతిథులందరూ నిశ్చేష్టులయ్యారు. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక పోవడంతో, ప్రాణభయంతో జర్నలిస్టులు, సెలబ్రిటీలు టేబుళ్ల కింద తలదాచుకున్నారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#donaldtrump #WashingtonHilton #WhiteHouseCorrespondentsDinner #ShootingIncident #DonaldTrump #SecurityAlert #WashingtonDC #tv9telugu

コメントを送信