TV9 USA Washington Hilton Hotel Firing : ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి | Donald Trump – TV9

Washington Hilton Hotel Firing : ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి | Donald Trump - TV9

Washington Hilton Hotel Firing : ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి | Donald Trump – TV9
తనపై జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ..ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమయ్యాయని, నిందితుడి వద్ద మరిన్ని ఆయుధాలు ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రమాదం తన భార్య మెలానియాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల సమయంలో తాను వేదికపైనే ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ, భద్రతా కారణాల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపారు. వేగంగా స్పందించిన భద్రతా సిబ్బందిని ఆయన అభినందించారు.
► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#donaldtrump #WashingtonHilton #WhiteHouseCorrespondentsDinner #ShootingIncident #DonaldTrump #SecurityAlert #WashingtonDC #tv9telugu

Watch the full video on YouTube

コメントを送信