TV9 USA Ka Paul on Washington Hilton Hotel Firing : ట్రంప్.. ఇకనైనా నా మాట విను | Donald Trump – TV9

Ka Paul on Washington Hilton Hotel Firing : ట్రంప్.. ఇకనైనా నా మాట విను | Donald Trump - TV9

Ka Paul on Washington Hilton Hotel Firing : ట్రంప్.. ఇకనైనా నా మాట విను | Donald Trump – TV9

గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. తాను ఆ సమయంలో అదే హోటల్‌లో ఉన్నట్లు ఆయన ధృవీకరించారు. తాను ఎప్పుడు అమెరికా వచ్చినా ఇదే హోటల్‌లో ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. యుద్ధాల వల్లే ఈ పరిస్థితి తెలెత్తిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. యుద్ధం ముగించి శాంతి కోసం పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#KaPaul #donaldtrump #WashingtonHilton #WhiteHouseCorrespondentsDinner #ShootingIncident #DonaldTrump #SecurityAlert #WashingtonDC #tv9telugu

Watch the full video on YouTube

コメントを送信